పల్లవి: |
నా బలమంతా నీవేనయా (2X) |
1. |
అలలు లేచినను తుఫాను ఎగసినను |
కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా (2X) |
...నా బలమంతా... |
2. |
సోలిన వేలలలో బలము లేనపుడు |
ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే |
నన్ను ఆదరించి నడిపావయ్యా యెహోవా షాబోత్ నీవే |
...నా బలమంతా... |
3. |
జీవం నీవేనయ్యా స్నేహం నీవేనయ్యా |
ప్రియుడవు నీవేనయ్యా సర్వస్వం నీవేనయ్యా |
...నా బలమంతా... |
1. |
Naa Balamantha Neevenaya (2X) |
Alalu Lechinanu Thoofanu Egasinanu |
Kaapade Dhevudavaya Neevu Ennadu Maravayya (2X) |
...Naa Balamantha... |
2. |
Solina Velalalo Balamu Lenapadu |
Aadharinchi Nadipavaiyya Yehova Shaboth Neeve |
Nannu Aadharinchi Nadipavaiyya Yehova Shaboth Neeve |
3. |
Jeevam Neevenaya Sneham Neevenaya |
Priyaduvu Neevenaya Sarvasavam Neevenaya |
...Naa Balamantha ... |