« నా నోటన్ క్రొత్త పాట
Na notan krotha paata
share with whatsapp

పల్లవి:
నా నోటన్ క్రొత్త పాట నా యేసు ఇచ్చెను    (2X)
ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా-హల్లెలూయా   
అను పల్లవి:
ఆనందించెదను ఆయననే పాడెదన్ జీవిత కాలమంతా   
...నా నోటన్...
1.
పాపపు బరదనుండి లేవనెత్తెను-   
జీవమార్గమున నన్ను నిలువబెట్టేను    (2X)
...ఆనందించెదను...
2.
తల్లిదండ్రి బందుమిత్రుల్ జీవమాయెనే-   
నిందలు భరించి ఆయన మహిమన్ చాటెదన్    (2X)
...ఆనందించెదను...
3.
వ్యాధి బాధలందు నన్ను ఆదుకొనేను-   
కష్టములన్ని తొలగించి నన్ను శుధ్ధీచేసేను    (2X)
...ఆనందించెదను...