« మహోన్నతుడా మా దేవా
Mahonnathuda maa dheva
share with whatsapp

పల్లవి:
మహోన్నతుడా మా దేవా - సహాయకుడా యెహోవా     (2X)
ఉదయకాలపు నైవేద్యము- హృదయపూర్వక అర్పణము    (2X)
అను పల్లవి:
నా స్తుతి నీకేనయా - ఆరాధింతునయా     (2X)
1.
అగ్నిని పోలిన నేత్రములు - అపరంజివంటి పాదములు    (2X)
అసమానమైన తేజోమహిమ కలిగిన ఓ ప్రభువా   
...నా స్తుతి...
2.
జలముల ధ్వనివంటి కంఠస్వరం - నోటను రెండంచుల ఖడ్గం    (2X)
ఏడు నక్షత్రములు ఏడాత్మలు చేత కలిగిన ఓ ప్రభువా   
...నా స్తుతి...
3.
ఆదియు అంతము లేనివాడా - యుగయుగములు జీవించువాడా    (2X)
పాతాళలోకపు తాళపు చెవులు కలిగిన ఓ ప్రభువా   
...నా స్తుతి...
1.
mahonnathuda maa dheva - sahayakuda yehova    (2X)
udhayakaalapu naivedhyamu-hrudhayapoorvaka arpanamu    (2X)
naa Sthuthi neekenaya - aaradhinthunaya   
2.
agni ni polina nethramulu- aparanji vanti paadhamulu    (2X)
asamanamaina thejo mahima kaligina O prabhuva   
...naa sthuthi ...
3.
jalamula dhwani vanti kantaswaram- notanu rendanchula khadgham    (2X)
edu nakshathramulu edathmalu chetha kaligina O prabhuva   
...naa sthuthi ...
4.
aadhiyu anthamu leni vaada - yuga yugamulu jeevinchuvaada    (2X)
paathaala lokapu thaalapu chevulu kaligina O prabhuva   
...naa sthuthi...