పల్లవి: |
మహిమకు పాత్రుడా ఘనతకు అర్హుడా |
మా చేతులెత్తి మేము నిన్ ఆరాదింతుము (2X) |
మహోన్నతుడా అద్బుతాలు చేయువాడా |
నీవంటి వారు ఎవరు - నీవంటి వారు లేరు (2X) |
1. |
స్తుతులకు పాత్రుడా స్తుతి చెల్లించెదం |
నీ నామమెంతో గొప్పది నిన్ ఆరాదింతుము (2X) |
...మహోన్నతుడా... |
2. |
అద్వితీయ దేవుడా ఆది సంభూతుడా |
మా కరములనూ జోడించి మేము మహిమ పరచెదం (2X) |
...మహోన్నతుడా... |
1. |
Mahimaku paathruda ghanathaku arhuda |
maa chethulethi nin aaradhinthum (2X) |
mahonnathuda adhbuthaalu cheyuvaada |
nee vanti vaaru evaru - nee vanti vaaru leru (2X) |
...mahonnathuda... |
2. |
sthuthulaku paathruda sthuthi chellinchedham |
nee namamentho goppadhi nin aaradhinthumu (2X) |
...mahonnathuda... |
3. |
adhvithiya dhevuda aadhi sambhoothuda |
maa karamulanu jodinchi memu mahima parachedham (2X) |
...mahonnathuda... |