పల్లవి: |
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్ |
ఇంతావరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్లకై |
1. |
ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న సర్వంబును (2X) |
భూమిలో కనపడునవన్నీ(2X) దేవా నిన్నే కీర్తించున్ |
...లెక్కింప... |
2. |
అడవిలో నివసించునన్నీ సుడి గాలియు మంచును (2X) |
భూమిపై నున్న వన్నీ(2X) దేవా నిన్నే పొగడును |
...లెక్కింప... |
3. |
నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు (2X) |
ఆకాశమున ఎగురునవన్నీ (2X) ప్రభువా నిన్నే కీర్తించున్ |
...లెక్కింప... |
1. |
Lekkimpa leni sthothramul dheva ellappudu ne paadedhan |
intha varaku naa brathukulo - nevu chesina mella kai |
2. |
aakasha mahakashamul dhaani krindhunna sarvambunu (2X) |
bhumi kanapadu naavanni (2X) dheva ninne keerthinchun |
...Lekkimpa... |
3. |
adavi lo nivasinchunavanni sudi gaaliyu manchunu (2X) |
bhumi pi nunna vannee (2X) dheva ninne pogadunu |
...Lekkimpa... |
4. |
neeti lo nivasinchu pranul ee bhuviloni jiva rashulu (2X) |
aakashamuna egurunavanni (2X) prabhuva ninne keerthinchun |
...Lekkimpa... |