« లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్
Lekkimpa leni sthothramul
share with whatsapp

పల్లవి:
లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్   
ఇంతావరకు నా బ్రతుకులో నివు చేసిన మేళ్లకై   
1.
ఆకాశ మహాకాశముల్ దాని క్రిందున్న సర్వంబును    (2X)
భూమిలో కనపడునవన్నీ(2X) దేవా నిన్నే కీర్తించున్   
...లెక్కింప...
2.
అడవిలో నివసించునన్నీ సుడి గాలియు మంచును    (2X)
భూమిపై నున్న వన్నీ(2X) దేవా నిన్నే పొగడును   
...లెక్కింప...
3.
నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవ రాశులు    (2X)
ఆకాశమున ఎగురునవన్నీ (2X) ప్రభువా నిన్నే కీర్తించున్   
...లెక్కింప...
1.
Lekkimpa leni sthothramul dheva ellappudu ne paadedhan   
intha varaku naa brathukulo - nevu chesina mella kai   
2.
aakasha mahakashamul dhaani krindhunna sarvambunu    (2X)
bhumi kanapadu naavanni (2X) dheva ninne keerthinchun   
...Lekkimpa...
3.
adavi lo nivasinchunavanni sudi gaaliyu manchunu    (2X)
bhumi pi nunna vannee (2X) dheva ninne pogadunu   
...Lekkimpa...
4.
neeti lo nivasinchu pranul ee bhuviloni jiva rashulu     (2X)
aakashamuna egurunavanni (2X) prabhuva ninne keerthinchun   
...Lekkimpa...