« కృపా సత్యా సంపూర్ణుడా
Krupa sathya sampurnuda
share with whatsapp

పల్లవి:
కృపా సత్యా సంపూర్ణుడా   
సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా    (2X)
నా సన్మానానికే - మహనీయుడవు నీవేనయ్యా    (2X)
1.
యెఱ్ఱ సముద్రము నీ ఆజ్ఞ మేరకు - రహదారిగ మారగా    (2X)
దాటిరే నీ జనులు బహు క్షేమముగా   
ఆ జలముల లోనే శత్రు సైన్యము మునిగిపోయెనే    (2X)
...కృపా...
2.
నూతన క్రియను చేయుచున్నానని - నీవు సెలవీయ్యగా    (2X)
నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా   
నా అరణ్య రోదన ఉల్లాసముగా మారి పోయెనె    (2X)
...కృపా...
3.
నైవేద్యములు దహన బలులు - నీవు కోరవుగా    (2X)
నా ప్రాణాత్మ శరీరము బలి యర్పణ కాగా   
నా జీహ్వ బలులు స్తోత్ర బలులుగ మారి పోయెనే    (2X)
...కృపా...