« కలవర పడి నే కొండల వైపు
Kalavarapadi ne kondala vaipu
share with whatsapp

పల్లవి:
కలవర పడి నే కొండల వైపు– నా… కన్నులెత్తుదునా?   
కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా?    (2X)
నీవు నాకుండగా – నీవే నా అండగా    (2X)
నీవే నా..    (3X)
నీవే నా ఆత్మదాహము తీర్చినా – వెంబడించిన బండవు   
కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా?…    (2X)
1.
సర్వకృపానిధివి – సంపదల ఘనివి     (2X)
సకలము...    (3X)
సకలము – చేయగల నీ వైపే నా కన్నులెత్తి చూచెద    (2X)
కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా?…    (2X)
2.
నిత్యమూ కదలని – సీయోను కొండపై    (2X)
యేసయ్యా…    (3X)
యేసయ్యా – నీదు ముఖము చూచుచూ పరవశించి పాడెద    (2X)
కొండలవైపు నా కనులెత్తి – కొదువతో నేను కుమిలెదనా?…    (2X)