పల్లవి: |
జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే- |
నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే- |
నా ఆనందము నీవే నా ఆరాధనా నీవే- (2X) |
...జ్యోతిర్మయుడా... |
1. |
నా పరలోకపు తండ్రి – వ్యవసాయకుడా (2X) |
నీ తోటలోని ద్రాక్షావల్లితో నను అంటు కట్టి స్థిరపరచావా (2X) |
...జ్యోతిర్మయుడా... |
2. |
నా పరలోకపు తండ్రి – నా మంచి కుమ్మరి (2X) |
నీకిష్టమైన పాత్రను చేయ నను విసిరేయక సారెపై ఉంచావా (2X) |
...జ్యోతిర్మయుడా... |
3. |
నా తండ్రి కుమారా – పరిశుద్దాత్ముడా (2X) |
త్రియేక దేవా ఆదిసంభూతుడా నిను నేనేమని ఆరాధించెద (2X) |
...జ్యోతిర్మయుడా... |