పల్లవి: |
ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూటగు |
ఓ పాపి! యందు మున్గుము పాపంబు పోవును |
యేసుండు నాకు-మారుగా ఆ సిల్వ జావగా |
శ్రీ యేసు రక్త మెప్పుడు స్రవించు నాకుగా |
1. |
ఆ యూట మున్గి దొంగయు హా! శుద్ధు-డాయెను |
నేనట్టి పాపి నిప్పుడు నేనందు మున్గుదున్ |
...యేసుండు... |
2. |
నీ యొక్క పాప మట్టిదే నిర్మూల మౌటకు |
రక్షించు గొర్రె పిల్ల? నీ రక్తంబే చాలును |
...యేసుండు... |
3. |
నా నాదు రక్తమందున నే నమ్మి యుండినన్ |
నా దేవుని నిండు ప్రేమ నే-నిందు జూచెదన్ |
...యేసుండు... |
4. |
నా ఆయుష్కాల మంతటా నా సంతసం-బిదే |
నా క్రీస్తు యొక్క రొమ్మునన్ నా గాన-మిద్దియే |
...యేసుండు... |
1. |
Immaanuyelu Rakthamu Impaina Yootagu |
O Paapi! Yandhu Mun-gumu Paapambu Povunu |
Yesundu Naaku Maarugaa Aa Silva Jaavagaa |
Shree Yesu Raktha Meppudu Sravinchu, Naakugaa |
2. |
Aa Yoota Mun-gi Dhongayu Haa! Shuddhu-daayenu |
Nenatti Paapi Nippudu Nenandhu Mun-gudhu |
...Yesundu... |
3. |
Nee Yokka Paapa Mattidhe Nirmoola Mautaku |
Rakshinchu Gorre Pilla? Nee Rakthambe Chaalunu |
...Yesundu... |
4. |
Naa Naadhu Rakthamandhuna Ne Nammi Yundinan |
Naa Dhevuni Nindu Prema Ne Nindu Joochedhan |
...Yesundu... |
5. |
Naa Aa-yushkaala Manthata Naa Santhasam-bidhe |
Naa Kreesthu Yokka Rommunan Naa Gaana-middhiye |
...Yesundu... |