పల్లవి: |
ఇది కోతకు సమయం పనివారి తరుణం – ప్రార్ధన చేయుదమా (2X) |
పైరును చూచెదమా – పంటను కోయుదమా (2X) |
...ఇది కోతకు ... |
1. |
కోతెంతో విస్తారమాయెనే కోతకు పనివారు కొదువాయెనే (2X) |
ప్రియయేసు నిధులన్ని నిలువాయెనే (2X) |
...ఇది కోతకు... |
2. |
సంఘమా మౌనము దాల్చకుమా కోసెడి పనిలోన పాల్గొందుమా (2X) |
యజమాని నిధులన్ని మీకే కదా (2X) |
...ఇది కోతకు... |
3. |
శ్రమలేని ఫలితంబు మీకీయగా కోసెడి పనిలోన పాల్గొందుమా (2X) |
జీవార్ధ ఫలములను భుజియింతమా (2X) |
...ఇది కోతకు... |