« హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు
Halleluya sthuthi mahima
share with whatsapp

పల్లవి:
హల్లెలూయ స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికిచ్చెదము    
ఆ....హల్లెలూయ... హల్లెలూయ...హల్లెలూయ....    
...హల్లెలూయ...
1.
అల సైన్యములకు అదిపతియైన - ఆ దేవుని స్థుతించెదమూ   
అల సాంద్రములను దాటించిన - ఆ యెహొవాను స్థుతించెదమూ   
...హల్లెలూయ...
2.
ఆకాశము నుండి మన్నను పంపిన - దేవుని స్థుతించెదమూ   
బండ నుండి మధుర జలమును పంపిన - ఆ యెహొవాను స్థుతించెదమూ   
...హల్లెలూయ...