« హల్లేలూయ పాట యెసయ్య పాట
Halleluya pata yesaiah pata
(Fm) share with whatsapp

పల్లవి:
హల్లేలూయ పాట - యెసయ్య పాట    
పాడాలి ప్రతి చోట - పాడాలి ప్రతి నోట    (2X)
హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ    (2X)
...హల్లేలూయ...
1.
కష్టాలే కలిగినా - కన్నీరులే మిగిలినా   
స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా    (2X)
...హల్లేలూయ...
2.
చెరసాలలో వేసినా - బంధాలు బిగియించినా   
స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా    (2X)
...హల్లేలూయ...