పల్లవి: |
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు |
హల్లెలూయ హల్లెలూయ స్తోత్రములు (2X) |
రాజుల రాజ ప్రభువుల ప్రభువా రానైయున్నవాడా (2X) |
మహిమా మహిమా ఆ యేసుకే-మహిమా మహిమా మన యేసుకే (2X) |
...హల్లెలూయ... |
1. |
సూర్యునిలో చంద్రునిలో- తారలలో ఆకాశములొ (2X) |
...మహిమా... |
2. |
కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో (2X) |
...మహిమా... |
3. |
ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడ-యుగయుగముల నిత్యుడా (2X) |
...మహిమా... |
1. |
Halleluya Halleluya sthothramulu |
Halleluya Halleluya sthothramulu (2X) |
rajula raaja prbhuvula prabhuva raanaiyunnavaada (2X) |
mahima mahima aa yesuke- mahima mahima mana yesuke (2X) |
...Halleluya... |
2. |
sooryunilo chandhrunilo- thaaralalo aakaashamulo (2X) |
...mahima... |
3. |
kondalalo loyalalo- jeevulalo aa jalamulalo (2X) |
...mahima... |
4. |
aascharyakarudaa aadhi sambhuthuda-yuga yugamula nithyudaa (2X) |
...mahima... |