పల్లవి: |
గొప్పా దేవుడవని శక్తి సంపన్నుడని - గలమెత్తి నిన్ను నేను గాణమాడెదన్ |
రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్ |
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ |
1. |
అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్యకార్యములు చేయగలవని |
అద్వితీయుడవని ఆది సంభూతుడని - ఆరాధించెద నిత్యము నిన్ను |
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ |
...హల్లేలుయా... |
2. |
సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను కూల్చినావని |
సర్వోతున్నవడని సర్వసంపన్నుడని - సాక్ష్యగీతము నే పాడెదన్ |
హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ |
...హల్లేలుయా... |