« ఘాడాంధకారములో నే నడచిన వేళలో
Ghadandhakaaramulo ne nadachina
share with whatsapp

పల్లవి:
ఘాడాంధకారములో నే నడచిన వేళలో    (2X)
కంటి పాపవలె నన్ను కునుకక కాపాడును    (2X)
ప్రభువైన యేసునకు జీవితమంతా పాడెదన్    (2X)
జడియను బెదరను – నా యేసు నాకుండగా    (2X)
...ఘాడాంధ...
1.
అలలతో కొట్టబడిన – నా నావలో నేనుండగా   
ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును    (2X)
అభయమిచ్చి నన్ను అద్దరికి చేర్చును    (2X)
జడియను బెదరను – నా యేసు నాకుండగా    (2X)
...ఘాడాంధ...