పల్లవి: |
ఎంత మంచి దేవుడ వేసయ్యా (2X) |
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా-ఎంత మంచి దేవుడ వేసయ్యా(2X)|నా| |
...ఎంత... |
1. |
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా (2X) |
నీ ప్రేమతో నను క్షమియించి-నను హత్తుకొన్నావయ్యా (2X) |
...ఎంత... |
2. |
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ (2X) |
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ-నను విడువ లేదు యేసయ్యా (2X) |
...ఎంత... |
3. |
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా (2X) |
నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా - నను విడువ లేదు యేసయ్యా (2X) |
...ఎంత... |