« ఎంత మంచి దేవుడ వేసయ్యా
Entha manchi dhevuda vesayyaa
share with whatsapp

పల్లవి:
ఎంత మంచి దేవుడ వేసయ్యా    (2X)
చింతలన్ని తీరేనయ్యా నిను చేరగా-ఎంత మంచి దేవుడ వేసయ్యా(2X)|నా|    
...ఎంత...
1.
ఘోరపాపినైన నేనూ – దూరంగా పారిపోగా    (2X)
నీ ప్రేమతో నను క్షమియించి-నను హత్తుకొన్నావయ్యా    (2X)
...ఎంత...
2.
నాకున్న వారందరూ – నను విడచిపోయిననూ    (2X)
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసిననూ-నను విడువ లేదు యేసయ్యా    (2X)
...ఎంత...
3.
నీవు లేకుండ నేనూ – ఈ లోకంలో బ్రతుకలేనయ్యా    (2X)
నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా - నను విడువ లేదు యేసయ్యా    (2X)
...ఎంత...