పల్లవి: |
ఎందుకో నన్నింతగా నీవు - ప్రేమించితివో దేవా |
అందుకో నా దీన స్తుతిపాత్ర - హల్లెలూయ యేసయ్యా |
1. |
నా పాపము బాప - నరరూపివైనావు - నా శాపము మాప - నలిగి వ్రేలాడితివి |
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్తానములో నీవే (2X) |
...ఎందుకో... |
2. |
నీ రూపము నాలో - నిర్మించి యున్నావు - నీ పోలికలోనె - నివసించుమన్నావు |
నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై కృపలో (2X) |
...ఎందుకో... |
3. |
నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు - నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు |
నన్ను నీలో చూచుకున్నావు నను దాచియున్నావు (2X) |
...ఎందుకో... |
4. |
నీ సన్నిధి నాలో నా సర్వము నీలో నీ సంపద నాలో నా సర్వస్వము నీలో |
నీవు నేను ఏకమగువరకు నన్ను విడువనంటివే (2X) |
...ఎందుకో... |
5. |
నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే - నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే |
ఏమి అద్భుత ప్రేమ సంకల్పం - నీకేమి చెల్లింతున్ (2X) |
...ఎందుకో... |
1. |
Enduko Nanninthagaa Neevu Preminchithivo Dhevaa |
Andhuko Naa Dheena Stuthi Paathra |
Hallelooya Yesayyaa (2X) |
2. |
Naa Paapamu Baapa Nara Roopi vainaavu |
Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi |
Naaku Chaalina Dhevudavu Neeve |
Naa Sthaanamulo Neeve (2X) |
...Endhuko... |
3. |
Nee Roopamu Naalo Nirminchi yunnaavu |
Nee Polikalone Nivasinchu mannaavu |
Neevu Nannu Ennu konnavu |
Nee Korakaki Nee Krupalo (2X) |
...Endhuko... |
4. |
Naa Shramalu Sahinchi Naa Aashraya mainaavu |
Naa Vyadhalu Bharinchi Nannaadhu kunnaavu |
Nannu Neelo Choochukunnaavu |
Nanu Dhaachiyunnaavu (2X) |
...Endhuko... |
5. |
Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo |
Nee Sampadha Naalo Naa Sarwaswamu Neelo |
Neevu Nenu Ekamaguvaraku |
Nannu Viduvanantive (2X) |
...Endhuko... |
6. |
Naa Manavulu Munde Nee Manasulo Neravere |
Naa Manugada Mundhe Nee Grandhamulonunde |
Emi Adbhutha Prema Sankalpam |
Nenemi Chellinthun (2X) |
...Endhuko... |