« ఈ సాయం కాలమున యేసు ప్రభో
Ee saayam kaalamuna yesu prabho
share with whatsapp

పల్లవి:
ఈ సాయం కాలమున యేసు ప్రభో వేఁడెదము   
నీ సుదయా రస మొల్క నిత్యంబు మముఁగావు   
...ఈ సాయం...
1.
చెడ్డ కలల్ రాకుండా నడ్డగించు మి    
ప్రభో బిడ్డలము రాత్రిలో భీతి బాపుము తండ్రి   
...ఈ సాయం...
2.
దుష్టుండౌ శోధకునిఁద్రొక్కుటకు బలమిమ్ము   
భ్రష్టత్వమున మేము పడకుండఁ గాపాడు   
...ఈ సాయం...
3.
నీ యేక పుత్రుండౌ శ్రీ యేసు నామమున    
సాయం ప్రార్ధన లెల్ల సరగ నాలించుమా   
...ఈ సాయం...
4.
జనక సుత శుధ్ధాత్మ ఘనదేవా స్తుతింతుం   
అనిశము జీవించిరా జ్యంబుఁ జేయు మామేన్   
...ఈ సాయం...