పల్లవి: |
ఎడబాయని నీ కృప నను విడువదు ఎన్నటికీ (2X) |
యేసయ్యా నీ ప్రేమానురాగం నను కాయును అనుక్షణం (2X) |
...ఎడబాయని... |
1. |
శోకపు లోయలలో – కష్టాల కడగండ్లలో - |
కడలేని కడలిలో – నిరాశ నిసృహలో (2X) |
అర్ధమేకాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగ |
కృపా కనికరముగల దేవా నా కష్టాల కడలిని దాటించితివి (2X) |
...ఎడబాయని... |
2. |
విశ్వాస పోరాటంలో – ఎదురాయె శోధనలు- |
లోకాశల అలజడిలో – సడలితి విశ్వాసములో (2X) |
దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగ (2X) |
దీర్ఘశాంతముగల దేవా నా చేయి విడువక నడిపించితివి (2X) |
...ఎడబాయని... |
3. |
నీ సేవలో ఎదురైన – ఎన్నో సమస్యలలో- |
నా బలమును చూచుకొని – నిరాశ చెందితిని (2X) |
భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగ (2X) |
ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరిచితివి (2X) |
...ఎడబాయని... |
1. |
Edabaayani Nee Krupa Nanu Viduvadhu Ennatiki (2X) |
Yesayyaa Nee Premaanuraagam Nanu Kaayunu Anukshanam (2X) |
...Edabaayani... |
2. |
Shokapu Loyalalo – Kashtaala Kadagandlalo - |
Kadaleni Kadalilo – Niraasha Nispruhalo (2X) |
Ardhame Kaani Ee Jeevitham Ika Vyardhamani Nenanukonaga (2X) |
Krupaa Kanikaramugala Dhevaa - |
Naa Kashtaala Kadalini Dhaatinchithivi |
...Edabaayani... |
3. |
Vishwaasa Poraatamlo – Edhuraaye Shodhanalu - |
Lokaashala Alajadilo – Sadalithi Vishwaasamulo (2X) |
Dhushtula Kshemamune Choochi - |
Ika Neethi Vyardhamani Anukonaga (2X) |
Dheergha shaanthamugala Dhevaa- |
Naa Cheyi Viduvaka Nadipinchithivi (2X) |
...Edabaayani... |
4. |
Nee Sevalo Edhuraina – Enno Samasyalalo - |
Naa Balamunu Choochukoni – Niraasha Chendhithini (2X) |
Bhaaramaina Ee Sevanu Ika Cheyalenani Anukonaga |
Pradhaana Yaajakudaa Yesu Nee Anubhavaalatho Balaparachithivi |
...Edabaayani... |