« ఏ తెగులూ నీ గుడారమున్
E thegulu nee gudaaramun
share with whatsapp

పల్లవి:
ఏ తెగులూ నీ గుడారమున్ సమీపించదయ్య-   
అపాయమేమియు రానేరాదు రానేరాదయ్యా    (2X)
ల ల్ల లా లా ల ……. ల ల్ల లా లా ల …….   
1.
ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా గొని -   
ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి    (2X)
...ఏ తెగులూ...
2.
గొఱ్ఱెపిల్ల రక్తముతో సాతానున్ జయించితిమి -   
ఆత్మతోను వాక్యముతో అనుదినం జయించెదము    (2X)
...ఏ తెగులూ...
3.
దేవుని కొరకై మన ప్రయాసములు వ్యర్ధము కానేకావు    
కదలకుండా స్ధిరముగా ప్రయాసపడెదం    (2X)
...ఏ తెగులూ...
4.
మన యొక్క నివాసము పరలోకమందున్నది    
రానైయున్న రక్షకుని ఎదుర్కొన కనిపెట్టెదం    (2X)
...ఏ తెగులూ...