1. |
దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి - ఆ ప్రభుండు |
బెత్లెహేము నందునన్ - భూజనంబు కెల్లను |
సౌఖ్య సంభ్రమాయెను - ఆకసంబు నందున మ్రోగు పాట |
చాటుడి - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి |
2. |
ఊర్ధ్వ లోకమందున గొల్వగాను శద్దులు - అంత్య కాలమందున కన్య |
గర్భమందున - బుట్టినట్టి రక్షకా ఓ యిమ్మానుయేల్ ప్రభో - ఓ నరవతారుడా |
నిన్ను నెన్న శక్యమా? - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి |
3. |
రావె నీతి సూర్యడా రావే దేవపుత్రుడా - నీదు రాకవల్లను లోక |
సౌఖ్యమాయెను - భూనివాసులందరూ మృత్యుభీతి గెల్తురు - నిన్ను నమ్ము |
వారికి ఆత్మశుద్ది కల్గును - దూత పాట పాడుడి రక్షకున్ స్తుతించుడి |