పల్లవి: |
దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది |
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది |
1. |
యేరుషలేము నెహోవాయె - కట్టుచున్నవాడని (2X) |
ఇశ్రయేలీయూలను - పోగు చేయువాడని |
...దేవునికి... |
2. |
గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని (2X) |
వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని |
...దేవునికి... |
3. |
ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు (2X) |
జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని |
...దేవునికి... |
4. |
పిల్లలా నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్ (2X) |
మంచి గోదుమపంటతో - నిన్ను తృప్తిగనుంచును |
...దేవునికి... |
5. |
వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని (2X) |
ఏ జనము కీలాగునా - చేసి యుండలేదని |
...దేవునికి... |