పల్లవి: |
దేవా మహోన్నతుడా మహిమా ప్రకాశితుడా |
పది వేలలో అతి సుందరుడా కీర్తింతు మనసారా (2X) |
...దేవా... |
1. |
వెలిశావు భువిలో మెస్సయ్యగా - ఎడారి బ్రతుకులో సెలయేరుగా (2X) |
నిస్సారమైనా నా జీవితములో చిగురించె ఆనందము |
...దేవా... |
2. |
వెదికాను నీ దరి ఒంటరినై - నిలిచాను నీ దరి అన్వేసినై (2X) |
నీ దివ్య మార్గం చూపించినా ఫలియించె నా జన్మము |
...దేవా... |