పల్లవి: |
ధన్యవాదముతొ స్తుతి పాడెదను నా యేసు నాధ |
నీవు చేసిన ఉపకారములకై కోటి కోటి స్తుతి వందనం (2X) |
1. |
నా యోగ్యతకు మించిన నీ కృప నాపై క్రుమ్మరించితివి (2X) |
అడిగిన వాటికంటె అధికముగా ఇచ్చిన నీకు వందనము (2X) |
...ధన్యవాదముతొ... |
2. |
నిజమైన దేవుడని జీవించువాడని విశ్వసించెదను (2X) |
నా జీవతకాలమంత నీ సాక్షిగ జీవింతును (2X) |
...ధన్యవాదముతొ... |
1. |
Dhanyavaadhamutho sthuthi paadedhanu naa yesu naadha |
Neevu chesina upakaaramulakai koti koti sthuthi vandanam (2X) |
2. |
Naa yogyathakuminchina nee krupa naapai krummarinchithivi (2X) |
adigina vaatikante adhikamuga ichchina neeku vandhanamu (2X) |
...Dhanya... |
3. |
Nijamaina dhevudani jeevinchu vaadani vishwasinchedhanu (2X) |
Naa jeevitha kaalamantha nee saakshiga jeevinthunu (2X) |
...Dhanya... |