పల్లవి: |
భక్తులారా స్మరియించెదము ప్రభు చేసిన మేలులన్నిటిని (2X) |
అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగ చేసె (2X) |
...భక్తులారా... |
1. |
గాలి తుఫానులు గద్దించి బాధలను తొలగించే (2X) |
శ్రమలలో మనకు తోడైయుండి బయలు పరచె తన జయమున్ (2X) |
...భక్తులారా... |
2. |
ఈ భువియందు జీవించు కాలం బ్రతికెదము ప్రభు కొరకే (2X) |
మనమాయనకర్పించుకొనెదము ఆయన ఆశయమదియే (2X) |
...భక్తులారా... |
3. |
కొంచెము కాలమే మిగిలియున్నది ప్రభువును సంధించుటకై (2X) |
గనుక మనము నడచుకొనెదము ప్రభు మార్గముల యందు (2X) |
...భక్తులారా... |
1. |
Bhakthulaaraa Smariyinchedhamu Prabhu Chesina Melulannitini |
Adigi Oohinchu Vaati Kannaa Mari Sarvamu Chakkaga Chese (2X) |
...Bhakthulaaraa... |
2. |
Gaali Thuphaanulanu Gaddhinchi Baadhalnu Tholaginche (2X) |
Shramalalo Manaku Thodaiyundi Bayalu Parache Thana Jayamun (2X) |
...Bhakthulaaraa... |
3. |
Ee Bhuviyandhu Jeevinchu Kaalam Brathikedamu Prabhu Korake (2X) |
Manamaayanakarpinchukonedhamu Aayana Aashayamadhiye (2X) |
...Bhakthulaaraa... |
4. |
Konchemu Kaalame Migiliyunnadhi Prabhuvunu Sandhinchutakai (2X) |
Ganuka Manamu Nadachukonedhamu Prabhu Maargamula Yandhu (2X) |
...Bhakthulaaraa... |