పల్లవి: |
బంగారం అడుగలేదు వజ్రాల్ని అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా |
ఆస్తులను అడుగలేదు అంతస్తులు అడుగలేదు హృదయాన్ని అడిగాడయ్యా (2X) |
మనుషులను చేసాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా |
నె వెదకీ రాలేనని నా కోసం వచ్చాడయ్యా (2X) |
అను పల్లవి: |
నా యేసయ్యా.. నా యేసయ్యా… (2X) |
1. |
పాపాన్ని తొలగించి శాపాన్ని విరిచేయ భూలోకం వచ్చాడయ్యా |
మానవుని రక్షించి పరలోకం చేర్చ సిలువను మోసాడయ్యా (2X) |
కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా |
నె వెదకీ రాలేనని నా కోసం వచ్చాడయ్యా (2X) |
...నా యేసయ్యా... |
2. |
రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చాడయ్యా |
ధనవంతులుగా మనలను చేయ దారిద్ర్యమొందాడయ్యా (2X) |
కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా |
నె వెదకీ రాలేనని నా కోసం వచ్చాడయ్యా (2X) |
...నా యేసయ్యా... |
3. |
నా ప్రాణం యేసయ్యా నా జీవం యేసయ్యా |
నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా (2X) |
...నా యేసయ్యా... |
1. |
Bangaram adugaledhu vajralni adugaledhu hrudhayanni adigadayya |
aasthulanu adugaledhu anthasthulu adugaledhu hrudhayanni adigadayya (2X) |
maanavuni rakshinchi paralokam chercha siluvani mosadayya |
ne vedhaki raalenani naa kosam vachchadayya (2X) |
naa yesayya naa yesayya (2X) |
2. |
papanni tholaginchi shapanni viricheya bhulokam vachchadayya |
dhanavanthuluga manalanu cheya dhaaridhryamondhadayya (2X) |
kanneetini thudichaadayya santhoshanni panchaadayyaa |
ne vadhaki raalenani naa kosam vachchayya (2X) |
...naa yesayya... |
3. |
rakshananu andhinchi rakthanni chindhinchi mokshanni ichchadayya |
dhanavanthuluga manalanu cheya dhaaridhryamondhadayya (2X) |
kanneetini thudichaadayya santhoshanni panchaadayyaa |
ne vadhaki raalenani naa kosam vachchayya (2X) |
...naa yesayya... |
4. |
Naa praanam yesayya Naa jeevam yesayya |
naa dhyanam yesayya naa Sarvam yesayya (2X) |
...naa yesayya... |