« బంధీనైపోయా నీలో మునిగి తేలాకా
Bandhinaipoya neelo munigipoyaka
share with whatsapp

పల్లవి:
యేసయ్యా నిన్నే సేవింతును – ఆరాధింతును స్తుతింతును    (2X)
అను పల్లవి:
బంధీనైపోయా నీలో మునిగి తేలాకా –    
నా వల్ల కాదయా నిన్ను వీడియుండుట    (2X)
యేసయ్యా.. యేసయ్యా...    (4X)
1.
ననువీడనీ నీ ప్రేమను – యెడబాయని నీ కరుణను-   
వెన్నంటియుండే కృపలను – వర్ణించగలనా    (2X)
...బంధీనైపోయా...
2.
నింపావు నీ అగ్నితో – నింపావు నీ శక్తితో   
నింపావు జీవజలముతో – నిన్నే మహిమపరతును    (2X)
...బంధీనైపోయా...
3.
నీలో మునిగి తేలాక – నే విడుదలనే పొందా-   
నీలో మునిగి తేలాక – నే ఉప్పొంగిపోయా-   
నీలో మునిగి తేలాక – నే జీవమునే పొందా-   
నీలో మునిగి తేలాక – నే బంధీనైపోయా    (2X)
4.
యేసయ్యా… యేసయ్యా… – యేసయ్యా… యేసయ్యా…    (4X)