« ఆయెనె నా సంగీతము
Ayene naa sangeethamu
share with whatsapp

పల్లవి:
ఆయెనె నా సంగీతము - బలమైన కోటయును   
జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను   
1.
స్తుతుల మధ్యలొ నివాసం చేసి - దూత లెల్ల పొగడే దేవుడాయనే   
వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే    (2X)
...ఆయెనె...
2.
ఇద్దరు ముగ్గురు నా నామమునా - ఏకీభవించిన వారి మధ్యలోన   
ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యము స్తుతించెదము    (2X)
...ఆయెనె...
3.
సృష్ఠికర్త క్రీస్తు యేసు నామమున - జీవితకాలమెల్ల కీర్తించెదము   
రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రొక్కెదము స్తుతించెదము పొగెడెదము    (2X)
...ఆయెనె...