పల్లవి: |
అత్యున్నత సింహాసనముపై |
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైన దేవా |
అత్యంత ప్రేమా స్వరూపివి నీవే - ఆరాదీంతును నిన్నే |
ఆహాహా హల్లేలూయ... (4X) |
ఆహాహా హల్లేలూయ...ఆహా..ఆమేన్ (3X) |
1. |
ఆశ్చర్యకరుడా స్తోత్రం - ఆలోచన కర్తా స్తోత్రం |
బలమైన దేవా నిత్యుడవగు తండ్రి - సమాధాన అధిపతి స్తోత్రం (2X) |
...ఆహాహా... |
2. |
కృపా సత్య సంపూర్ణడా స్తోత్రం - కృపతో రక్షించితివే స్తోత్రం |
నీ రక్తమిచ్చి విమోచించినావే - నా రక్షణ కర్తా స్తోత్రం (2X) |
...ఆహాహా... |
3. |
మ్రుత్యుంజయుడా స్తోత్రం - మహా ఘనుడా స్తోత్రం |
మమ్మును కొనిపోవా త్వరలో రానున్న - మేఘ వాహనుడా స్తోత్రం (2X) |
...ఆహాహా... |
4. |
ఆమేన్ అనువాడ స్తోత్రం - అల్ఫా ఒమేగా స్తోత్రం |
అగ్నీ జ్వాలల వంటీ కన్నులు గలవాడ - అత్యున్నతుడా స్తోత్రం (2X) |
...ఆహాహా... |