పల్లవి: |
ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును |
నా యేసుకే నా సమస్తము (2X) |
...ఆరాధన... |
1. |
పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా |
వేనోళ్లతో నేపాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము (2X) |
...ఆరాధన... |
2. |
కరుణధార రుధిరము - నన్నుతాకి ప్రవహింపగా |
నా పాపమంతయు తొలగిపోయెను - నీ జీవితం నీకె అంకితం (2X) |
...ఆరాధన... |