« అగ్ని మండించు నాలో అగ్ని మండించు
Agni mandinchu naalo agni mandinchu
share with whatsapp

పల్లవి:
అగ్ని మండించు – నాలో అగ్ని మండించు    (2X)
పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు    (2X)
1.
అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా    (2X)
ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే    (2X)
...అగ్ని...
2.
అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను    (2X)
ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే    (2X)
...అగ్ని...
3.
అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే     (2X)
నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే    (2X)
...అగ్ని...
4.
ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా    (2X)
నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా    (2X)
...అగ్ని...