పల్లవి: |
అబ్రహాము దేవుడవు - ఇస్సాకు దేవుడవు |
యాకోబు దేవుడవు - నాకు చాలిన దేవుడవు |
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X) |
1. |
అబ్రహాము విశ్వాసముతొ - స్వ దేశము విడచెను |
పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను (2X) |
అబ్రహాముకు చాలిన దేవుడు నీవే నయ్యా (2X) |
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X) |
...అబ్రహాము... |
2. |
ఇస్సాకు విధేయుడై బలియాగమాయెను |
వాగ్ధానాన్ని బట్టి మృతుడై లేచెను (2X) |
ఇస్సాకుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X) |
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X) |
...అబ్రహాము... |
3. |
యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడచెను |
యాకోబు ఇశ్రాయేలై తండ్రి ఇంటికి చేరెను (2X) |
యాకోబుకు చాలిన దేవుడు నీవేనయ్యా (2X) |
యేసయ్యా నా యేసయ్యా - యేసయ్యా నా యేసయ్యా (2X) |
...అబ్రహాము... |