పల్లవి: |
ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతియించెదను |
నీ మేలులను మరువక నే ఎల్లప్ఫుడు - స్తుతి పాడెదను (2X) |
ఆరాధన ఆరాధన (2X) |
నీ మేలులకై ఆరాధన - నీ దీవెనకై ఆరాధన (2X) |
ఆరాధన ఆరాధన (2X) |
1. |
దినమెల్ల నీచేతులు చాపి - నీ కౌగిలిలొ కాపాడుచుంటివే (2X) |
నీ ప్రేమ నీ జాలి నీ కరుణకై - నా పుార్ణ హృదయముతొ సన్నుతింతును (2X) |
ఆరాధన ఆరాధన (2X) |
నీ ప్రేమకై ఆరాధన - నీ జాలికై ఆరాధన (2X) |
ఆరాధన ఆరాధన (2X) |
...ఆరాధనకు... |
2. |
ధనవంతులుగా చేయుటకు - దారిద్ర్యత ననుభవించినావు (2X) |
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా - పుార్ణాత్మ మనస్సుతొ కొనియాడెదను (2X) |
ఆరాధన ఆరాధన (2X) |
నీ కృప కొరకై ఆరాధన - ఈ స్తితి కొరకై ఆరాధన (2X) |
ఆరాధన ఆరాధన (2X) |
...ఆరాధనకు... |