పల్లవి: |
ఆనంద యాత్ర ఇది ఆత్మీయ యాత్ర |
యేసుతో నూతన యెరుషలేము యాత్ర |
మన.. యేసుతో నూతన యెరుషలేము యాత్ర |
...ఆనంద... |
1. |
యేసుని రక్తము పాపములనుండి విడిపించెను (2X) |
వేయి నోళ్ళతో స్తుతించినను తీర్చలేము ఆ ఋణమును (2X) |
...ఆనంద... |
2. |
రాత్రియు పగలును పాదములకు రాయి తగలకుండా (2X) |
మనకు పరిచర్య చేయుట కొరకై దేవదూతలు మనకుండగా (2X) |
...ఆనంద... |
3. |
కృతజ్ఞత లేని వారు వేలకొలదిగ కూలినను (2X) |
కృపా వాక్యమునకు సాక్షులమై కృప వెంబడి కృప పొందెదము (2X) |
...ఆనంద... |
4. |
ఆనందం ఆనందం యేసుని చూచే క్షణం ఆసన్నం (2X) |
ఆత్మానంద భరితులమై ఆగమనాకాంక్షతో సాగెదం (2X) |
...ఆనంద... |