పల్లవి: |
ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను |
అను పల్లవి: |
నేను నీ తట్టు కనులెత్తుచున్నాను |
...ఆకాశ... |
1. |
దారి తప్పిన గొర్రెను నేను దారి కానక తిరుగుచున్నాను (2X) |
కరుణించుమా యేసు కాపాడుమా |
...నేను నీ తట్టు... |
2. |
గాయపడిన గొర్రెను నేను బాగు చేయుమా పరమ వైద్యుడా (2X) |
కరుణించుమా యేసు కాపాడుమా |
...నేను నీ తట్టు... |
3. |
పాప ఊభిలో పడియున్నాను లేవనెత్తుమా నన్ను బాగు చేయుమా (2X) |
కరుణించుమా యేసు కాపాడుమా |
...నేను నీ తట్టు... |