పల్లవి: |
ఆకాశ వాసులారా యెహోవాను స్తుతియించుడి (2X) |
ఉన్నత స్థలముల నివాసులారా |
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2X) |
...ఆకాశ... |
1. |
ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా |
సూర్య చంద్ర తారలారా |
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2X) |
...ఆకాశ... |
2. |
సమస్త భుజనులారా మరియు జనముల అధిపతులారా (2X) |
వృద్దులు బాలురు, యవ్వనులారా |
యెహోవాను స్తుతియించుడి – హల్లేలూయ (2X) |
...ఆకాశ... |
3. |
క్రీస్తుకు సాక్షులారా మరియు రక్షణ సైనికులారా (2X) |
యేసు క్రీస్తు పావన నామం |
ఘనముగ స్తుతియించుడి – హల్లేలూయ (2X) |
...ఆకాశ... |