పల్లవి: |
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో.. యేసుని సన్నిధిలో |
స్తుతింతును ఆరాదింతున్ యెసుని సన్నిధిలో - ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో |
ఆడెదన్, పాడెదన్, యేసుని సన్నిధిలో- నను బలపరచిన దేవుని సన్నిధిలో |
స్తుతింతును ఆరాదింతున్ యెసుని సన్నిధిలో - ఉజ్జీవమిచ్చిన దేవుని సన్నిధిలో |
1. |
నను దర్శించి నూతన జీవం యీచ్చిన సన్నిధిలో - నను బలపరచి ఆదరించిన యేసుని సన్నిధిలో (2X) |
ఆడెదన్ ఆడెదన్, పాడెదన్ పాడెదన్, దేవుని సన్నిధిలో |
స్తుతించెదన్ స్తుతించెదన్, ఆరాధించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో |
...ఆడెదన్... |
2. |
పరిశుధ్దాత్మజ్వాల రగిలించి నన్ను మండించిన సన్నిధిలో |
పరిశుధ్దాత్మలొ నన్ను అభిషేకించిన సన్నిధిలో (2X) |
ఆడెదన్ ఆడెదన్, పాడెదన్ పాడెదన్, దేవుని సన్నిధిలో |
స్తుతించెదన్ స్తుతించెదన్, ఆరాధించెదన్ ఆరాధించెదన్ దేవుని సన్నిధిలో |
...ఆడెదన్... |